Royal Enfield Super Meteor 650 Review In TELUGU By ARUN TEJA | రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మెటోర్ 650తో సరికొత్త అనుభూతులను పొందవచ్చు. భారీ అంచనాలతో ఈ బైక్‌ని సంస్థ విడుదల చేసింది. దీనికి పెట్టిన పేరు వెనక ఓ కథనం ఉందని తెలుసుకోవాలి. ఈ బ్రాండ్ నుంచి 1959లో ఓ బైక్ విడుదలైంది. ఇది గంటకు 100 మైళ్లు (160.9 కిమీ/గం) వేగంతో దూసుకెళ్లింది. దాని పేరును తాజాగా ఈ బైక్ కి పెట్టింది.
Watch the video to know more about the Royal Enfield Super Meteor 650.
#RoyalEnfieldSuperMeteor650Review #RoyalEnfieldSuperMeteor650Performance #RoyalEnfieldSuperMeteor650Design #RoyalEnfieldSuperMeteor650Engine #RoyalEnfieldSuperMeteor650RideComfort #RoyalEnfieldSuperMeteor650Suspension #RoyalEnfieldSuperMeteor650Price #RoyalEnfieldSuperMeteor650SeatComfort